Akhanda: Nandamuri Balakrishna's Movie released in Theatres And getting positive Talk everywhere. Meanwhile AP government Taken some action against Akhanda Movie Theatres
#Akhanda
#AkhandaDay1Collections
#NandamuriBalakrishna
#AkhandaMovieCollections
#JaiBalayya
#BoyapatiSrinu
#NandamuriFans
#PragyaJaiswal
#ThamanMusic

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో బాలయ్య అభిమానులకి పూనకాలు వచ్చేసాయి. అఖండ చిత్రం ప్రదర్శిన సమయంలో థియేటర్లు ఉల్లంఘనకు పాల్పడ్డాయి అంటూ అధికారులు పలు చోట్ల సీజ్ చేశారు. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు ఊపందుకున్నాయి. జగన్ బాలయ్య ను కావాలనే టార్గెట్ చేసారని మండిపడుతున్నారు.